Drunk Driving in Srikakulam No More Fines, Direct

తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!

తాగి నడిపితే.. నేరుగా జైలుకే..!

Phani CH

Phani CH |

Updated on: Nov 02, 2025 | 2:43 PM

Share

మద్యం సేవించి వాహనం నడపడం నేరం. అందుకే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి తాగి వాహనం నడిపేవారికి ఫైన్‌ వేయడం, కౌన్సిలింగ్‌ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. ఇకపై అలా కుదరదంటున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే నేరుగా జైలుకే అంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ యువకుడిని జైలుకు పంపారు.

శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో సెప్టెంబరు 20న పోలాకి మండలానికి చెందిన శ్రీను మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతన్ని ఆపడంతో వారితో వాగ్వాదానికి దిగాడు యువకుడు. దాంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 45 రోజులు రిమాండ్‌ విధించడంతో జైలుకు పంపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు ముమ్మరం చేసి తాగి వాహనాలు నడిపినట్టు రుజువైతే కోర్టుకు పంపిస్తున్నారు. తీవ్రత ఆధారంగా జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ రోజుకో మార్గంలో వాహన తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వేళ్లల్లోనే ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. బ్రీత్‌ అనలైజర్‌ రీడింగ్‌లో 100కు 30 శాతం రీడింగ్‌ వస్తే మద్యం తాగినట్లు గుర్తించి వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఫైన్‌ కట్టిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇస్తారు. రెండు కంటే ఎక్కువ సార్లు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 ఏళ్ల యువతికి కిడ్నీ డ్యామేజ్.. కారణం తెలిస్తే షాక్‌

రాత్రివేళ యువతి, యువకుడు గోడదూకి

భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ వేధింపులు

ఆన్‌లైన్‌లో రూ.1.87 లక్షల ఫోన్ ఆర్డర్.. పార్సిల్‌ ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌

కూరగాయల సాగుతో.. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్నఅమ్మాయి

Published on: Nov 02, 2025 02:42 PM

LIVETV

వాట్సప్‌లో ఫాలో అవ్వండి

Related Video

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. ప్రయాణికుడికి గుండెపోటు..

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. ప్రయాణికుడికి గుండెపోటు..

Short Videos View more

గర్భిణీలు నారింజ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

గర్భిణీలు నారింజ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

మరణించిన కూతురి జ్జాపకంగా...

మరణించిన కూతురి జ్జాపకంగా...

సారీ చెప్పిన షారుఖ్‌

సారీ చెప్పిన షారుఖ్‌

నీ కలలే నిజమవుతాయి చూడు.. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు

నీ కలలే నిజమవుతాయి చూడు.. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు

వైరల్ వీడియోలు

మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. ప్రయాణికుడికి గుండెపోటు..

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. ప్రయాణికుడికి గుండెపోటు..

సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్‌ అమ్మాయికి పెళ్లి

సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్‌ అమ్మాయికి పెళ్లి

విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలుసా ?

విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలుసా ?

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. పాపం.. అంతలోనే

Latest Videos

శ్రీలీల Vs మీనాక్షి.. మరోసారి పోటీ షురూ

శ్రీలీల Vs మీనాక్షి.. మరోసారి పోటీ షురూ

ఎందుకంత కన్‌ఫ్యూజన్‌.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు

ఎందుకంత కన్‌ఫ్యూజన్‌.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు

లోకేష్‌ని నమ్ముకున్న వామికా.. సక్సెస్‌ బాట పట్టిస్తారా ??

లోకేష్‌ని నమ్ముకున్న వామికా.. సక్సెస్‌ బాట పట్టిస్తారా ??

తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్న కూతురు

తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్న కూతురు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు

2025-11-06 08:58 点击量:0